News May 20, 2024
సంగారెడ్డి: సీసీఎస్ సీఐ వెంకట సాయి కిషోర్ సస్పెన్షన్

సంగారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఐ) CI వెంకటసాయి కిషోర్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-2 ఐజీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట సాయిపై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆయన్ను నెల క్రితం SP కార్యాలయానికి అటాచ్ చేయగా CCS విభాగంలో సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా సస్పెన్షన్ కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Similar News
News November 23, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.