News February 4, 2025
సంగారెడ్డి: 8న సీనీ హీరోయిన్ రాక

ఈనెల 8న ఓ స్కూల్ 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రేఖ తెలిపారు. అమీన్ పూర్ మండలం బీరంగూడలోని ఓ స్కూల్‌లో జరిగే వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ‘సంక్రాంతి వస్తున్నాం’ ఫిలిం ఫేం, ప్రముఖ నటి ఐశ్వర్య రాజేష్ రానున్నట్లు పేర్కొన్నారు. ఈ వేడుకల్లో విద్యార్థులు పాటలు, వివిధ రకాల నృత్య, నాటక, కరాటే ప్రదర్శనలు చేస్తారని అన్నారు.
Similar News
News November 20, 2025
మెదక్: అభ్యంతరాలుంటే చెప్పండి: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల 4 అకౌంటెంట్, 5 ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. మెరిట్ లిస్టు https://medakdeo.com/ వెబ్ సైట్
లో పెట్టినట్లు చెప్పారు. అభ్యంతరాలుంటే ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని ఇన్ఛార్జ్ విద్యాశాఖ జిల్లా అధికారి విజయలక్ష్మి సూచించారు.