News March 20, 2025

సంచిలో ట్రాన్స్‌జెండర్ తల, చేయి లభ్యం

image

అనకాపల్లి జిల్లాలో ట్రాన్స్‌జెండర్ హత్య కలకలం రేపింది. కశింకోట మండలం బయ్యవరంలో హంతకుడు ఆమె నడుము కింది భాగం, కాలు, చేయి మూట కట్టి పడేశాడు. దీంతో జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ వకుల్ జిందాల్ 8 టీమ్‌లతో దర్యాప్తు చేపట్టి చనిపోయింది దీపుగా గుర్తించారు. అయితే ఆమె తల, మరో చేయి అనకాపల్లి వై జంక్షన్ వద్ద సంచిలో దొరికాయి.

Similar News

News November 27, 2025

సిరిసిల్ల: DCC అధ్యక్షుడికి కొత్త సవాల్..!

image

DCC అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌కు పదవీ బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజుల్లోనే కొత్త సవాల్ ఎదురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు నియోజకవర్గాలు ఉన్నాయి. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండగా మిగతా చోట్ల CONG MLAలు ఉన్నారు. మూడు నియోజకవర్గాల్లోనూ BRS బలంగా ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం సంగీతం శ్రీనివాస్ ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

News November 27, 2025

రూ.200 కోట్లు పూచీకత్తు చెల్లించాలి: కలెక్టర్

image

జిల్లాలోని రైస్‌ మిల్లర్లు తప్పనిసరిగా బ్యాంకు పూచీకత్తు చెల్లించాలని బాపట్ల కలెక్టర్ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం
ఆయన కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో 74 మిల్లులు ఉండగా, రూ.200 కోట్లు పూచీకత్తు చెల్లించాలన్నారు. రైతులకు నష్టం లేకుండా ధాన్యం సేకరణ, ప్రతి మిల్లులో తేమ యంత్రాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. టాస్క్ ఫోర్స్ పర్యవేక్షణ ఉందన్నారు.

News November 27, 2025

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO

image

DEO కిరణ్ కుమార్ బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రణాళికతో స్టడీ అవర్స్ నిర్వహించాన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.