News December 19, 2024
సంతకవిటి: ATM కార్డు మార్చి నగదు స్వాహా

సంతకవిటిలో ATM కార్డును మార్చి రూ. 2.17లక్షల సొమ్ము కాజేసిన ఘటనపై కేసు నమోదుచేసినట్లు SI గోపాలరావు తెలిపారు. పోలీసుల కథనం.. గడిముడిదాం వాసి గోపాలరావు పింఛను సొమ్ము డ్రా చేసివ్వమని మోహన్‌రావుకు కార్డు ఇచ్చాడు. మోహన్‌రావు సమీపంలో మరో వ్యక్తిని డబ్బులు డ్రా చేసివ్వమన్నాడు. అతను రూ.10వేలు డ్రా చేసి కార్డు మార్చి ఇచ్చి,పలు దఫాలుగా నగదు కాజేశాడు. బాధితుని ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టామన్నారు.
Similar News
News December 9, 2025
ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.