News August 13, 2024

సంతమాగులూరు: క్షేమంగా చిన్నారి ఆరోగ్యం

image

సంతమాగులూరు మండలం ఏల్చూరులో జన్మించిన <<13839752>>ఆడ శిశువును<<>> సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆ చిన్నారిని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు 108 వాహనంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం క్షేమంగా ఉందని 108 ఈఎంటీ హరిబాబు తెలియజేశారు.

Similar News

News December 1, 2025

ప్రకాశం: ‘సమస్యలపై నేడు SP ఆఫీసుకు రాకండి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ఎస్పీ మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ SP ఉమామహేశ్వరరావు తెలిపారు. తుఫాన్ నేపథ్యంలో వాతావరణశాఖ జారీచేసిన హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని, ఈ కార్యక్రమాన్ని రద్దుచేయడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని కోరారు.

News December 1, 2025

నేడు ప్రకాశం SP మీకోసం రద్దు.!