News November 3, 2024
సత్యసాయిబాబా 99వ జయంతి స్పెషల్

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఈనెల 23న ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ప్రశాంతి నిలయంలో సత్యసాయి సెంటర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్‌తో పాటు, ట్రస్ట్ సభ్యులు 99వ జన్మదినం పురస్కరించుకొని స్తూపం ఆవిష్కరించారు. ఈ ఏడాది నిర్వహించే జయంతి వేడుకలకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున సత్యసాయి భక్తులు వస్తున్నట్లు వారు తెలిపారు.
Similar News
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.