News August 31, 2024

సత్యసాయి జిల్లాలో TODAY TOP NEWS

image

☞ చిలమత్తురులో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి సవిత ☞ కొత్తచెరువులో పింఛన్ పంపిణీ చేసిన కలెక్టర్ చేతన్ ☞ ముదిగుబ్బలో విద్యుత్ సబ్ స్టేషన్‌కు తలలు వేసిన రైతులు ☞ మడకశిరలో పోలీస్ స్టేషన్ ముందు సైకో వీరంగం ☞ కొత్తచెరువులో ఉద్రిక్తత ☞ బత్తలపల్లిలో ఆర్టీసీ బస్సుపై పడిన విద్యుత్ స్తంభం ☞ 13 ఏళ్ల తర్వాత కోడికొండ చెక్ పోస్ట్ కేసు కొట్టివేత ☞ పుట్టపర్తిలో టీచర్ గా మారిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి.

Similar News

News January 3, 2026

అనంతపురం జిల్లాలో 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

అనంతపురం జిల్లాలోని KGBVల్లో 60 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో చేపట్టే ఈ నియామకాల్లో టైప్-3 కేజీబీవీల్లో 40, టైప్-4 కేజీబీవీల్లో 20 ఖాళీలు ఉన్నాయి.
★ అర్హులు: మహిళా అభ్యర్థులు మాత్రమే..
★ దరఖాస్తు గడువు: నేటి నుంచి జనవరి 11 వరకు
★ దరఖాస్తు కేంద్రం: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయాలని అధికారులు సూచించారు.

News January 3, 2026

‘అనంత’ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ పోస్టర్‌ ఆవిష్కరణ

image

8వ అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్-2026 పోస్టర్‌ను కలెక్టర్ ఓ.ఆనంద్ శుక్రవారం ఆవిష్కరించారు. ఫిల్మ్ సొసైటీ అధ్యక్షుడు రషీద్ బాషా మాట్లాడుతూ.. ఏడేళ్లుగా అనంత షార్ట్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహిస్తున్నామన్నారు. షార్ట్ ఫిలిం తీసిన వారి ప్రతిభను గుర్తించే విధంగా స్క్రీనింగ్ చేసి, అందులో ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ పొందిన వారికి అవార్డులను అందిస్తామన్నారు.