News January 26, 2025

సత్యసాయి : రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

అన్నమయ్య జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదిరి నుంచి కోళ్లతో వస్తున్న బొలెరో బి. కొత్తకోట వద్ద కనిగలతోపు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలేరోలోని డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఇదే సమయంలో బొలెరో ఢీ కొట్టినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 29, 2025

MHBD: ఎన్నికలు సజావుగా నిర్వహించాలి: కలెక్టర్

image

ఎన్నికలను శాంతియుత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి ఎంపీడీవోలు, తహశీల్దార్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఈసీ ఆదేశాల మేరకు ప్రవర్తన నియమావళిని అమలు చేసేందుకు నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు.

News November 29, 2025

శుభ సమయం (29-11-2025) శనివారం

image

✒ తిథి: శుక్ల నవమి సా.5.31 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర రా.10.00 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ7.36
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: మ.2.06-మ.3.38 వరకు

News November 29, 2025

శుభ సమయం (29-11-2025) శనివారం

image

✒ తిథి: శుక్ల నవమి సా.5.31 వరకు
✒ నక్షత్రం: పూర్వాభాద్ర రా.10.00 వరకు
✒ శుభ సమయాలు: ఏమీ లేవు
✒ రాహుకాలం: ఉ.9.00-ఉ.10.30
✒ యమగండం: మ.1.30-మ.3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-ఉ7.36
✒ వర్జ్యం: లేదు
✒ అమృత ఘడియలు: మ.2.06-మ.3.38 వరకు