News December 17, 2024

సమస్యలను త్వరగా పరిష్కారించాలి: కడప JC

image

సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు త్వరగా పరిష్కారం అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింఘ్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా, సోమవారం ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే విచారించి న్యాయం చేయాలన్నారు.

Similar News

News December 18, 2025

AMCల రాబడి పెంచాలి: JDM రామాంజనేయులు

image

AMCల రాబడిని పెంచాలని రాయలసీమ JDM రామాంజనేయులు కార్యదర్శులకు సూచించారు. గురువారం కడపలోJDM రామాంజనేయులు అధ్యక్షతన కడప, అన్నమయ్య జిల్లాల AMCలపై సమీక్ష నిర్వహించారు. వంద శాతం లక్ష్యాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల మిల్లులకు వెళ్లి పరిశీలించాలన్నారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో DDM లావణ్య, ADM అజాద్, 20 మంది AMCల కార్యదర్శులు పాల్గొన్నారు.

News December 18, 2025

కడప జిల్లాలో అస్తి పన్ను బకాయిలు ఎన్ని రూ.కోట్లంటే.!

image

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో అస్తి పన్ను బకాయిలు రూ.162.81 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు రూ.64.78 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. (రూ. కోట్లలో) KDP-100.80 గాను 37.65, PDTR-35.33గాను 13.17, PVLD-8.65 గాను 5.67, JMD-4 గాను 2.62, BDVL-2.73 గాను 2.11, YGL-5.01 గాను 1.87, MYDKR-5.17 గాను 1.36, KMLPRM-1.13 గాను 0.33 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.

News December 18, 2025

ప్రొద్దుటూరులో నేటి బంగారు- వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరులో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు:
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13230.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13172.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.1990.00