News December 17, 2024
సమస్యలను త్వరగా పరిష్కారించాలి: కడప JC

సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు త్వరగా పరిష్కారం అందించాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింఘ్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాల ద్వారా, సోమవారం ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించారు. వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేస్తూ ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులను సత్వరమే విచారించి న్యాయం చేయాలన్నారు.
Similar News
News April 10, 2026
రాత్రి 10.30లోగా షాపులు మూయాలి: కడప SP

కడప జిల్లాలో రాత్రిపూట వాహన తనిఖీలు, నాకాబందీ ముమ్మరం చేయాలని ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు. రాత్రి 10:30లోగా షాపులు, 10 గంటలకు మద్యం దుకాణాలు మూసివేయాలన్నారు. గంజాయి, బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపాలని, రాత్రిళ్లు రోడ్లపై తిరిగే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. మద్యం దుకాణాల్లో CC కెమెరాలు పనిచేసేలా చూడాలని పోలీసులు సూచించారు.