News August 8, 2024
సమాచారం ఇస్తే రూ.5 వేల రివార్డ్: మంత్రి సుభాశ్

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయిస్తే సమాచారం ఇవ్వాలని మంత్రి వాసంశెట్టి సుభాశ్ ప్రజలను కోరారు. పరిశ్రమలు, స్కూల్స్, కాలేజీలు, పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడ గంజాయి బ్యాచ్‌లు కనిపించినా తమకు సమాచారం చేరవేయాలన్నారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని, రూ.5 వేల రివార్డు అందజేస్తామని అన్నారు.
Similar News
News December 2, 2025
ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.