News August 7, 2024

సాగర్ డ్యామ్ సందర్శించిన రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్

image

రాష్ట్ర రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ, CCAL నవీన్ మిట్టల్ నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్యాంను సందర్శించారు. సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి  పారుతున్న నీటిని, సాగర్ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, సీసీఎల్ఏ కార్యాలయ అధికారి లచ్చిరెడ్డి, ధరణి కమిటీ రాష్ట్ర సభ్యులు భూమి సునీల్, డీఎఫ్ఓ రాజశేఖర్ ఉన్నారు.

Similar News

News February 24, 2026

నల్గొండ: పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్‌ అమలు: కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్‌ అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఎవరూ గుంపులుగా ఉండొద్దన్నారు.