News November 7, 2024

సాగునీటికి ప్రతిపాదనలే కాదు.. నిధులు కావాలి: సీపీఎం

image

అనంతపురం జిల్లాలోని సాగునీటి వనరుల అభివృద్ధి కోసం అధికారులు ప్రతిపాదనలకే పరిమితం కాకుండా నిధులు రాబట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పేర్కొన్నారు. పీఏబీఆర్ రిజర్వాయర్‌ను 11.10 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించి 3 దశాబ్దాలైనా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం మరోసారి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసిందని, ప్రతిపాదనలే కాక నిధుల మంజూరుకు ప్రయత్నించాలన్నారు.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.