News September 22, 2024
సామర్లకోటకు చెందిన వివాహితపై బస్సులో అత్యాచారం

సామర్లకోటకు చెందిన వివాహితపై ప్రైవేటు ట్రావెల్ బస్సులో క్లీనర్ అత్యాచారానికి పాల్పడ్డాడని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి, ఎస్ఐ మన్మధ కుమార్ శనివారం తెలిపారు. హైదరాబాద్‌లో కేర్ టేకర్‌గా పనిచేస్తున్న వివాహిత స్వగ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 18వ తేదీ రాత్రి HYDలోని కూకట్‌పల్లిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఎక్కారన్నారు. బస్సు బయలు దేరిన కొద్ది సేపటికే స్లీపర్ కోచ్‌లో క్లీనర్ అత్యాచారం చేశాడన్నారు.
Similar News
News February 26, 2026
RJY: రీనాల్ ఫెయిల్యూర్ కేసులు.. ఈ నంబర్ సేవ్ చేసుకోండి

ఆక్యూట్ రీనాల్ ఫెయిల్యూర్ కేసులపై ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. బుధవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసు, ఆరోగ్య, రెవిన్యూ విభాగాలను అప్రమత్తం చేశామన్నారు. అత్యవసర సమయాల్లో 9494060060 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. కమిషనర్ రాహుల్ మీనా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ప్రజలు సంయమనం పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.