News April 4, 2024
సాలూరులో వ్యక్తి సూసైడ్

ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సాలూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని చిన్నబజారుకి చెందిన ఉల్లి వినయ్(35) గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బుధవారం గదిలో నుంచి ఎంత సేపటికి రాకపోవడంతో తలుపులు తెరిచి చూడగా ఇంట్లోని పైకప్పునకు ఉరి వేసుకొని ఉన్నాడు. అతని తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ వాసునాయుడు తెలిపారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.