News October 20, 2024
సాలూరు: నియోజకవర్గ సమన్వయకర్తలతో మంత్రి సమావేశం

సాలూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ సమన్వయకర్తలతో మంత్రి గుమ్మడి సంధ్యారాణి శనివారం సాలూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె టీడీపీ పార్టీ రాష్ట్ర సమావేశంలో జరిగిన విషయాలను తెలిజయేశారు. ఈ నెల 26 తేదిన సీఎం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తారని, నియోజకవర్గంలో కూడా అత్యధికంగా నమోదుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు బంజేదేవ్, పరమేసు, ప్రసాద్, వేణు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 26, 2025
విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.