News October 26, 2024

సాలూరు: పశుగణన వాల్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి

image

21వ అఖిల భారత పశుగణన వాల్ పోస్టర్‌ను గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సాలూరులో మంత్రి క్యాంప్ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పశువైద్య సిబ్బంది రైతులు ఇంటికి వచ్చినప్పుడు పశువులు ఎన్ని ఉన్నాయి అనేది కచ్చితంగా చెప్పాలన్నారు. ఇచ్చే సమాచారం మేరకు భవిష్యత్‌లో మరిన్ని పథకాల అమలకు ఉపయోగ పడుతుందని అన్నారు. 

Similar News

News November 26, 2025

విజయనగరంలో 25 మందికి ఫైన్.. ఇద్దరికి జైలు శిక్ష

image

డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో 25 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ మంగళవారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ 18 మందిలో 17 మందికి ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్షను కోర్టు విధించిందన్నారు. రూరల్ పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ మరో 9 మందిలో 8 మందికి రూ.10వేల జరిమానా, ఒకరికి 5 రోజుల జైలు శిక్ష ఖరారైందని చెప్పారు.