News September 16, 2024
సాలూరు వస్తుండగా బైక్ దగ్ధం

ఆనందపురం ఫ్లైఓవర్ వంతెన వద్ద సోమవారం పల్సర్ బైక్ దగ్ధం అయింది. నవీన్ అనే యువకుడు విశాఖ నుంచి సాలూరు బైక్‌పై వెళుతుండగా ఫ్లైఓవర్ వంతెన వద్ద ఆకస్మికంగా బైక్ నుంచి మంటలు వ్యాపించాయి. వెంటనే అలర్ట్ అయిన నవీన్ బైక్ నిలిపివేశాడు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News December 2, 2025
పండగ వాతావరణంలో మెగా PTM: VZM కలెక్టర్

ఈనెల 5న జరగబోయే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశo (మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్) పండగ వాతావరణంలో నిర్వహించనున్నామని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈసారి సమావేశాలు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.