News June 2, 2024
సాహస వీరుల పురస్కారానికి దరఖాస్తులు ఆహ్వానం

భారత యువజన సేవలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి టేన్సింగ్ నార్కే జాతీయ సాహస పురస్కారానికి, దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్ వెల్ సీఈవో మెహరాజ్ తెలిపారు. కైకలూరులో ఆయన ఆదివారం మాట్లాడుతూ.. నేలపై, నీటిపై, వాయు విన్యాస సంబంధ సాహసాల్లో విజయం సాధించిన వారు ఈనెల 14వ తేదీ లోపు http://awards.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులకు రూ.15 లక్షల నగదు అందిస్తామన్నారు.
Similar News
News November 17, 2025
కృష్ణా: ఖరీఫ్ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.