News October 25, 2024
సికింద్రాబాద్: డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

2 ఏళ్ల పారామెడికల్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరానికి జిల్లాలోని వివిధ ప్రైవేట్ పారా మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందటానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈనెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలను www.tgpmb.telangana.gov.in నుంచి పొందాలని సూచించారు.
Similar News
News December 5, 2025
విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.