News April 25, 2024
సికింద్రాబాద్: సమ్మర్ స్పెషల్ ట్రైన్ల పొడిగింపు..!

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వేసవి వేళ రద్దీని దృష్టిలో పెట్టుకుని సమర్ స్పెషల్ ట్రైన్లను పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్, ఉదయ్‌పూర్ ఏప్రిల్ 30 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం, హైదరాబాద్, కటక్ మే 7 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం సేవలు అందిస్తుందని SCR అధికారులు వెల్లడించారు.
Similar News
News January 15, 2026
దావోస్‌లో CM ‘పవర్’ ఫుల్ ప్లాన్ ఇదే!

వర్షం పడితే చాలు కరెంటు పోతుందా? ఫ్యూచర్ సిటీలో గాలి వాన వచ్చినా సరే ఒక్క రెప్పపాటు కాలం కూడా కరెంటు పోని ‘అన్‌ఇంటరప్టెడ్’ ప్లాన్ ఉంది. CM దావోస్ ప్రపంచ ఆర్థిక వేదికపై ఆవిష్కరించబోయే అత్యంత కీలకమైన అంశం ఈ “స్మార్ట్ మైక్రో-గ్రిడ్స్”. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీతో ఇది పని చేస్తుంది. మెయిన్ పవర్ లైన్ తెగిపోయినా సెకనులో ఈ మైక్రో-గ్రిడ్ యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల జనరేటర్ల అవసరం ఉండదు.