News June 3, 2024
సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్

596 జీవోను రద్దు చేయడంతో పాటు లావాదేవీలను నిలిపివేయాలని కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వందలాది ఎకరాల అసైన్డ్ భూముల్ని అడ్డంగా కొట్టేసిన వైసీపీ నేతలు, అధికార యంత్రాంగం వ్యవహారంపై మాజీ ఐఏఎస్‌లు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా జరగని వివిధ విశాఖలో భూ కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
Similar News
News December 8, 2025
విశాఖ కలెక్టరేట్ నేడు PGRS కార్యక్రమం

విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. అర్జీదారులు పూర్తి వివరాలతో వినతులు సమర్పించాలని, పరిష్కార వివరాలు వాట్సాప్, పోస్టులో పంపిస్తామన్నారు. ఫిర్యాదుల నమోదు, స్థితి తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్, meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.