News November 19, 2024
సిటింగ్ MLC మృతిపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు

ఉండి మండలం చెరుకువాడలో 2023లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ సిటింగ్ MLC షేక్ సాబ్జీ మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై హోం మంత్రి అనిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘సిటింగ్ MLC చనిపోతే ఇంతవరకు పరిహారం రాకపోవడం బాధ కలిగించింది. మైనర్ డ్రైవింగ్ చేయడంతో నోటీసులు ఇచ్చి వదిలేయాల్సి వచ్చింది. చట్టాల్లోని లోపాలు దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఆలోచన చేస్తున్నాం’ అని ఆమె అన్నారు.
Similar News
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.