News July 18, 2024
సిద్దవటం: పాము కాటుకు చిన్నారి మృతి

సిద్దవటం మండలం మాచుపల్లిలో గురువారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన కందుల భానుశ్రీ (7) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు చిన్నారి తల్లి లక్ష్మీదేవి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. భానుశ్రీ నిన్న సాయంత్రం ఇంటి పక్కన తన చెల్లితో ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. కుంటుంబ సభ్యులు చిన్నారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది.
Similar News
News December 8, 2025
కడపలో నేరాలపై కఠిన చర్యలు.. ఎస్పీ నచికేత్ హెచ్చరిక

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ షెల్కే నచికేత్ ఆదివారం తెలిపారు. నవంబర్ నెలలో 23.5 కిలోల గంజాయి, 1620 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేశారు. ఎంవీ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై 6527 కేసులు నమోదు చేసి రూ.16.16 లక్షల జరిమానా విధించారు. గంజాయి, బెట్టింగ్ వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సమాచారం ఉంటే డయల్ 112కు తెలపాలని ఎస్పీ సూచించారు.