News February 25, 2026

సిద్దిపేట: అవ్వా.. వ్యాపారం ఎట్లుంది: హరీశ్ రావు

image

సిద్దిపేట పట్టణంలోని మోడల్ రైతు బజార్‌ను హరీశ్ రావు రాత్రి సందర్శించారు. రైతులతో ఆత్మీయంగా మాట్లాడుతూ అవ్వా.. వ్యాపారం ఎట్లుంది అని మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకుని రైతులకు ఇబ్బందులు కలకుండా చూడాలని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు.

Similar News

News April 15, 2026

అల్లూరి: యాక్సిడెంట్‌.. మృతుల వివరాలు ఇవే

image

జీకేవీధి మండలం నిమ్మలపాలెం జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన ప్రమాదంలో<<19653577>> ఇద్దరు <<>>యువకులు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదంలో పెదవలస గ్రామానికి చెందిన దేశగిరి కిషోర్ కుమార్, మరో గ్రామానికి చెందిన చిలకల అబ్రహం చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు. ఈ ఘటనపై జీకేవిధి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చింతపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించారు.

News April 15, 2026

నల్గొండ: గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పరిధిలోని సీఓఈ, జూనియర్ కాలేజీలు, వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఆర్సీవో ఎస్.విద్యావాణి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఏప్రిల్ 25లోగా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 15న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.