News April 25, 2024
సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ సన్నిహితుడు…?

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మడుపు భూంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీపై అలకగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన భూంరెడ్డి గతంలో హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. నేడో, రేపో చేరే అవకాశం ఉందని టాక్.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.