News February 26, 2026

సిద్దిపేట: టాస్క్ సెంటర్‌లో ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్

image

సిద్దిపేట ఐటీ టవర్‌లోని టాస్క్ కేంద్రంలో నిరుద్యోగ యువతకు ‘ట్రైనింగ్ కమ్ ప్లేస్మెంట్’ అవకాశం కల్పిస్తున్నట్లు మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. ఇన్ఫోసిస్, డీట్, టాస్క్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఉంటుంది. 2023-2026 మధ్య బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. గురువారం సాయంత్రం లోగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కేవలం మొదటి 200 మందికి మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Similar News

News April 16, 2026

నాణ్యతతో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి: కలెక్టర్

image

కోదాడలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ఏరియా ఆసుపత్రి పనులను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ గురువారం పరిశీలించారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని, ఎక్కడా రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. నాణ్యతలో లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సూర్యనారాయణ, డీసీహెచ్‌ఎస్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ దశరథ నాయక్, తదితరులు పాల్గొన్నారు.