News August 29, 2024
సిద్దిపేట: నాణ్యమైన విద్యను అందిద్దాం: డిఐఈఓ

ఇంటర్మీడియట్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి రవీందర్ రెడ్డి సూచించారు. సిద్దిపేట కార్యాలయంలో జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్ తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు నిబద్ధతతో పనిచేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు.
Similar News
News November 19, 2025
మెదక్: క్రీడా ఉత్సవాల ముగింపులో పాల్గోన్న ఎంపీ

జిల్లా కేంద్రంలో పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్-17విభాగంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గోని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం గెలుపొందిన ఇరు జట్లకు బహుమతులు అందజేశారు. MP మాట్లాడుతూ.. క్రికెటర్ తిలక్ వర్మను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు.