News January 29, 2025
సిద్దిపేట: పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్కు సన్మానం

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్.వి.శ్రీకాంత్కు ప్రజా సంఘాలు ఘనంగా సన్మానం చేశాయి. బుధవారం డీబీఎఫ్ అధ్వర్యంలో సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. 50 ఏళ్ల PDSU ఉద్యమ చరిత్రలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా మొదటిసారి శ్రీకాంత్ ఎన్నికయ్యారని అన్నారు.
Similar News
News December 7, 2025
నగరంలో NAVY బ్యాండ్ షో.. ఫ్రీ ఎంట్రీ

ఇండియన్ నేవీ డే ఉత్సవాల్లో భాగంగా NAVY సాగర శక్తిని చాటిచెప్పే సంగీత విభావరి హైదరాబాద్లో జరగనుంది. తూర్పు నౌకాదళ కమాండ్ (విశాఖపట్నం) నుంచి వచ్చిన 26 మంది సభ్యుల నేవీ బ్యాండ్, డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు కొండాపూర్లోని సరత్ సిటీ మాల్లో ఒక గంట పాటు సంగీత ప్రదర్శన ఇవ్వనుంది. 1971 యుద్ధ విజయ స్ఫూర్తిని గుర్తుచేస్తారు. ఈ ఉచిత కార్యక్రమానికి ప్రజలందరూ ఆహ్వానితులే.