News April 8, 2025
సిద్దిపేట: ప్రజావాణి సమస్యలను పరిష్కరించాలి:కలెక్టర్

ప్రజావాణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనూచౌదరి సూచించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి సందర్భంగా అదనపు కలెక్టర్లు గరిమా అగ్రవాల్, అబ్దుల్ హమీద్‌తో కలసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మొత్తం 54 అర్జీలు వచ్చాయని అధికారులు తెలిపారు.
Similar News
News November 5, 2025
HYD: డ్రంక్ & డ్రైవ్‌లో దొరికి PS ముందే సూసైడ్

మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటో డ్రైవర్ సూసైడ్ కలకలం రేపింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఒక వ్యక్తి కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదుటే ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డిగా గుర్తించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.