News February 3, 2025
సిద్దిపేట: ప్రోమో ఆవిష్కరించిన DMHO

ప్రాచీన ఆరోగ్య విధానాలు, యోగాను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రపంచాన్ని నిర్మించవచ్చని సిద్దిపేట జిల్లా వైద్య& ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పల్వాన్ కుమార్ అన్నారు. సోమవారం శత సహస్ర సూర్య నమస్కార ప్రదర్శన, రాష్ట్రస్థాయి పోటీలకు సంబంధించి ప్రోమో ఆవిష్కరించారు భారతీయ ఆరోగ్య విధానాలు ప్రపంచానికి మార్గదర్శకమన్నారు.
Similar News
News February 16, 2025
MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన MBNRలో శనివారం జరిగింది. స్థానికుల ప్రకారం.. ఓ కాలనీకి చెందిన ఖాజా(50) చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతడి పక్కింట్లో ఉంటే బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఇదిగమనించిన చిన్నారి తల్లి అరవడంతో స్థానికులు చేరుకుని అతడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడు పారిపోయాడు. పోక్సో కేసు నమోదైంది.
News February 16, 2025
MBNR: నాలుగేళ్ల బాలికపై అత్యాచారయత్నం.!

నాలుగేళ్ల బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన MBNRలో శనివారం జరిగింది. స్థానికుల ప్రకారం.. ఓ కాలనీకి చెందిన ఖాజా(50) చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ జీవిస్తున్నాడు. అతడి పక్కింట్లో ఉంటే బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. ఇదిగమనించిన చిన్నారి తల్లి అరవడంతో స్థానికులు చేరుకుని అతడికి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడు పారిపోయాడు. పోక్సో కేసు నమోదైంది.
News February 16, 2025
NLG: ఈ సండే.. చికెన్‌కు దూరమేనా?

ఆదివారం వచ్చిందంటే ఇండ్లల్లో నాన్-వెజ్ వంటలు ఘుమఘుమలాడుతుంటాయి. ఇక ఉమ్మడి NLG జిల్లాలో అయితే ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు క్యూలు కడతారు. వారం అంతా డ్యూటీలు, ఇతర పనులతో బిజి బిజీగా ఉండే జిల్లా వాసులు సండే ఓ ముక్క అలవాటుంటే సాయంత్రం ఓ చుక్క వేసుకుంటారు. అయితే బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో చికెన్ ప్రియులు ఈ ఆదివారం చికెన్‌కు దూరంగా ఉంటున్నారు.