News June 24, 2024
సిద్దిపేట: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

వర్గల్ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన దండు దుర్గేష్(34) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న దుర్గేశ్ ఈనెల 13న భార్య పూర్ణిమతో గొడవ పడ్డాడు. దాంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన దుర్గేశ్ ఈనెల 14న పురుగు మందు తాగాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.