News May 19, 2024
సిద్దిపేట: మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

మద్యం మత్తులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన లారీ డ్రైవర్ శనివారం సరుకులు దింపి తిరిగి వెళుతున్న క్రమంలో సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో లారీ అదుపు తప్పింది. చౌరస్తాలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంకు వద్ద ఫౌంటేన్‌లోకి లారీని ఎక్కించాడు. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
Similar News
News November 26, 2025
మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.