News October 29, 2024
సిద్దిపేట: మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం

జగదేవ్పూర్ మండలంలో మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేసినట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. జనగామ జిల్లాకు చెందిన 30ఏళ్ల మహిళ బతుకుదెరువు కోసం హైదరాబాదులో నివాసం ఉంటుంది. స్వగ్రామానికి వెళ్లేందుకు మండలంలోని వట్టిపల్లి వద్ద బస్సు దిగి కాలినడకన స్వగ్రామానికి వెళుతుంది. ఈ క్రమంలో సాల్వాపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింహులు తానూ గ్రామానికి వెళుతున్నట్లుగా తీసుకెళ్లి మార్గమధ్యలో అత్యాచారం చేసినట్లు వివరించారు.
Similar News
News November 26, 2025
మెదక్: లోకల్ ఫైట్.. మన ఊరిలో ఎప్పుడెప్పుడంటే

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వాహణకు షెడ్యూల్ విడుదలైంది.
మెదటి విడత(Dec 11న)లో అల్లాదురం, రేగోడ్, టేక్మాల్, హవేళిఘనపూర్, పాపన్నపేట, పెద్దశంకరంపేట.
రెండో దఫా(14న)లో తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగ్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంరంపేట, మెదక్.
మూడో విడత(17న)లో నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కౌల్చారం, శివంపేట, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి.