News August 21, 2024

సిద్దిపేట: మూడేళ్ల పాపపై అత్యాచారం.. నిందితుడు అరెస్టు

image

మూడేళ్ల పాపపై అత్యాచారం చేసిన నిందితుడిని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలు.. మైత్రివనంలో నిర్మిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో నేపాల్‌కు చెందిన వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేస్తూ భార్య, మనవరాలితో నివాసం ఉంటున్నాడు. 19న పెయింటింగ్ పని చేస్తున్న UPకి చెందిన అజయ్(30) పాపను ఆడిస్తానని అత్యాచారం చేసినట్లు తెలిపారు.

Similar News

News December 2, 2025

మెదక్: రేపటి నుంచి 3వ విడత నామినేషన్లు

image

మెదక్ జిల్లాలో రేపటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరించనున్నారు. నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట, వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో 183 సర్పంచ్ స్థానాలు, 1528 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

MDK: అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిషేధం: ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణకు డిసెంబర్ 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలు ఉంటుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. పోలీసు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, సభలు, రాస్తారోకోలు నిషేధమని, చట్టవ్యతిరేక, అశాంతి సృష్టించే చర్యలకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలకు పోలీసుల చర్యలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.