News February 8, 2025

సిద్దిపేట: రైతులకు లాభం చేకూర్చేందుకు దోహదపడాలి: కలెక్టర్

image

వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని రైతులకు అత్యధికంగా లాభం చేకూర్చేందుకు ఉపయోగ పడేలా విద్య నేర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అన్నారు. శుక్రవారం సిద్దిపేట రూరల్ మండలం తోర్నాల గ్రామ పరిధిలోగల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో సందర్శించారు.

Similar News

News April 12, 2026

కేజీ చికెన్ ధర ఎంతంటే..?

image

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు కేజీ స్కిన్ లెస్ రూ.230-రూ.320 మధ్య ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రాంతాలను బట్టి రూ.260 నుంచి రూ.280, వరంగల్‌లో రూ.260, కామారెడ్డిలో రూ.270-280కు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.220, గుంటూరులో రూ.260, రాజమండ్రిలో రూ.240, ప్రకాశంలోని అద్దంకిలో రూ.320, ఏలూరు(D) నూజివీడులో రూ.300, నంద్యాలలో రూ.280-300కు అమ్ముతున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

ఖమ్మం: విద్యుత్ స్తంభానికే కన్న‘మేశారు’

image

ఖమ్మం-కోదాడ NHపై ఇనుము దొంగలు స్వైరవిహారం చేస్తున్నారు. నేలకొండపల్లి-ముదిగొండ మధ్య సర్వీసు రోడ్డులోని విద్యుత్ స్తంభాలకు అమర్చిన ఐరన్ క్రాస్ ప్లేట్లను రాత్రివేళల్లో యథేచ్ఛగా ఎత్తుకెళ్తున్నారు. ప్రభుత్వ కళాశాల సమీపంలో పరికరాల చోరీతో స్తంభాలు బలహీనపడ్డాయి. గాలివాన వస్తే ఇవి ఎప్పుడు కూలుతాయోనని ప్రయాణికులు భయాందోళన చెందుతున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి, మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరారు.