News September 4, 2024
సిరిసిల్ల: కేంద్రాల్లో పిల్లల ఎత్తుబరువు తప్పనిసరిగా కొలవాలి : కలెక్టర్

అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు తప్పనిసరిగా కొలవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. పోషణమాసం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాలను బుధవారం ఒక చోట చేర్చి, వీహెచ్ఎస్ఎన్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వివరించారు. ఈ సందర్భంగా పిల్లల ఎత్తు, బరువు కొలిచారు. ఈరోజు కేంద్రానికి రాని వారికి రేపు కొలవాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్‌లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్‌ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు