News November 9, 2024
సిరిసిల్ల: చేనేత దంపతుల ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. పట్టణంలోని వెంకంపేట్‌లో భైరి అమర్- స్రవంతి అనే చేనేత దంపతులు శనివారం ఆత్మహత్య
చేసుకున్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొంతకాలంగా పని దొరక్క.. చేసిన అప్పులు తీర్చే మార్గం తెలియక ఇంట్లో బలవన్మరణానికి పాల్పడారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
ప్రత్యేక లోక్ అదాలత్లో 1,280 కేసులు పరిష్కారం: సీపీ

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్లో మొత్తం 1,280 కేసులను సామరస్యంగా పరిష్కరించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. వీటిలో 1008 డ్రంకెన్ & డ్రైవ్ కేసులు, 257 ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి. అలాగే 57 సైబర్ కేసుల్లో బాధితులకు ₹51,39,568 రిఫండ్ మొత్తాన్ని తిరిగి అందజేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని సీపీ వివరించారు