News January 31, 2025
సిరిసిల్ల: బెటాలియన్ కానిస్టేబుల్ మృతి

సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లికి చెందిన కళ్యాణ్నాయక్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. కాగా, ఈయన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. డిచ్పల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో వెనుకనుంచి వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.
Similar News
News December 4, 2025
HYD: వరంగల్ రూట్లో బ్లాక్ స్పాట్స్ ఇవే!

ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్లే మార్గంలో యాక్సిడెంట్ ఇంజినీర్ల బృందం గుర్తించింది. ముఖ్యంగా CPRI క్రాస్, ఘట్కేసర్ బైపాస్ జంక్షన్ ముందు 500 మీ.వద్ద పలు ప్రమాదాలు జరిగినట్లు పేర్కొన్నారు. మరోవైపు బీబీనగర్ ఎయిమ్స్ వద్ద ఉన్న రహదారి సైతం బ్లాక్ స్పాట్ ప్రాంతంగా జాతీయ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ గుర్తించినట్లుగా తెలిపింది.

వనపర్తి: నేడు 39 మంది వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీల్లోని 806 వార్డులకు నేడు మొత్తం 39 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 7 నామినేషన్లు.
✓ పానగల్ – 7 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 4 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్ – 21 నామినేషన్లు దాఖలు కాగా.. వీపనగండ్లలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.