News April 1, 2025
సిరిసిల్ల: యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: కలెక్టర్

రాజీవ్ యువ వికాసం పథకానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు దరఖాస్తు చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్ 14వ తేదీలోగా https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం దరఖాస్తు ఫారాన్ని ఎంపీడీవో కార్యాలయం, పట్టణంలో మునిసిపల్ లో సమర్పించాలని స్పష్టం చేశారు.
Similar News
News September 18, 2025
‘నిర్ణయించిన లక్ష్యం మేరకు ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి’

నిర్ణయించిన లక్ష్యం మేరకు హౌసింగ్ శాఖ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేయించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై ఆ శాఖ అధికారులతో సమీకృత కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జిల్లాలోని ఆయా మండలాల వారీగా మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు, మార్కింగ్ చేసిన ఇండ్లపై ఆరా తీశారు.
News September 18, 2025
మక్దూంపూర్లో అత్యధిక వర్షపాతం నమోదు

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధిక వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. మక్దూంపూర్ 39.8మి.మీ, బొమ్మన్ దేవిపల్లి 33.3, బీర్కూరు,ఆర్గొండ లలో 15, నస్రుల్లాబాద్ 13.5, పిట్లం 13, జుక్కల్ 12.5, సోమూర్ 10, మేనూరు 9.5, హాసన్ పల్లి 8.3, కొల్లూరు 7.5, తాడ్వాయి 6.5, పాత రాజంపేట 4.8, ఇసాయిపేట 3.3, బిచ్కుంద 3మి.మీ లుగా రికార్డ్ అయ్యాయి.
News September 18, 2025
రాష్ట్రంలో 21 పోస్టులు

<