News July 27, 2024
సీఈఐఆర్ పోర్టల్ సేవలు వినియోగించుకోండి: ఎస్పీ

సెల్ ఫోన్ పోగొట్టుకున్న, దొంగలించబడిన సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ తెలిపారు. సెల్ ఫోన్ రికవరీ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేస్తే సంబంధిత దుకాణ యజమాని నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. దొంగలించిన సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Similar News
News November 20, 2025
మెదక్: హాస్టల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మెదక్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహా సముదాయాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న వసతి సదుపాయాలు, భోజన ఆరోగ్య పరిరక్షణ అంశాలను పరిశీలించారు. వసతి గృహంలో విద్యార్థులతో కలసి కలెక్టర్ మాట్లాడి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.