News January 24, 2025
సీఎం చంద్రబాబుకు వెల్కమ్ చెప్పిన మంత్రి సత్యకుమార్

ధర్మవరం ఎమ్మెల్యే, మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం గన్నవరం విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. దావోస్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న సీఎంకు గన్నవరం విమానాశ్రయంలో మంత్రి స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో కలిసి సచివాలయానికి వెళ్లారు. దావోస్లో పెట్టుబడుల కోసం చేసిన కృషి అభినందనీయమని మంత్రి ప్రశంసించారు.
Similar News
News November 17, 2025
యాదాద్రి: గ్రామ గ్రామాల్లో లక్ష్మీ నరసింహ కళ్యాణం: ఈవో

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహుల కల్యాణం విదేశాల్లో తగ్గించి మారుమూల గ్రామాల్లోనూ నిర్వహిస్తామని దేవస్థానం ఈవో ఎస్. వెంకట్రావు చెప్పారు. కొండపైన అధికారులు, అర్చక బృందంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామీణుల అభ్యర్థన మేరకు స్వామి కల్యాణాలు నిర్వహిస్తామన్నారు. ఈ మేరకు ప్రచార రథాలను తక్షణమే అందుబాటులో తెస్తామన్నారు. గోశాలలో దామోదర కళ్యాణం సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News November 17, 2025
3,928 పోస్టులు.. అడ్మిట్ కార్డులు విడుదల

ఐబీపీఎస్ <
News November 17, 2025
ఇంటర్వ్యూ తో NIELITలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (<


