News August 7, 2024

సీఎం చంద్రబాబుతో జిల్లా కలెక్టర్, ఎస్పీల భేటీ

image

సీఎం చంద్రబాబుతో కడప జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజులు భేటీ అయ్యారు. అమరావతిలో రెండవ రోజు జరిగిన కలెక్టర్ల సమావేశంతో వీరు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న పలు అంశాలపై ముఖ్యమంత్రి కలెక్టర్‌తో ఆరా తీసినట్లు తెలుస్తోంది. జిల్లాలో గంజాయి విక్రయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపాలని ఎస్పీని ఆదేశించినట్లు సమాచారం.

Similar News

News November 27, 2025

కడప: హౌసింగ్ అక్రమాల్లో చిన్న ఉద్యోగులు బలి.!

image

గత ప్రభుత్వంలో జిల్లాలో జరిగిన ఇళ్ల నిర్మాణాల్లో కింది స్థాయి ఉద్యోగులను మాత్రమే బలి చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 6298 ఇళ్ల నిర్మాణాల అక్రమాలపై 201 మంది సచివాలయ, మండల స్థాయి ఉద్యోగులకు జీతాలు నిలిపి వేశారు. బిల్లుల చెల్లింపులో DEE, EE, PD, SE, CE, MD స్థాయిలో ప్రతిచోట పరిశీలన జరుగుతోంది. నిర్మాణాలు పరిశీలించకుండానే అధికారులు ఏవిధంగా చెల్లింపులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.