News September 27, 2024

సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ

image

హైడ్రాపై సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘ప్రభుత్వాలు నిర్మాణాలు చేపట్టి పేరు తెచ్చుకోవాలి.. మీరు కూల్చివేతలతో పేరుతెచ్చుకోవాలనుకుంటున్నారు. హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News December 23, 2025

కోటి రూపాయల మోసం.. పంజాగుట్టలో కేసు నమోదు

image

బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్ వద్ద కోటి రూపాయల మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో అత్తాపూర్‌కు చెందిన వ్యక్తిని నమ్మించి కోటికి పైగా నగదు దోచుకున్నారు. లాభాలు ఇప్పిస్తామని చెప్పి హోటల్ పార్కింగ్‌లో నగదు తీసుకొని కేటుగాడు పరారయ్యాడు. బాధితులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.