News August 18, 2024

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: అమర్‌సింగ్

image

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అదనపు డైరెక్టర్ డాక్టర్ అమర్ సింగ్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదను కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో విషజ్వరాలు, డెంగ్యూ, చికెన్‌గున్యా, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారించేందుకు తీసుకుంటున్న జాగ్రత్తలు చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. ఈ కార్యక్రమంలో DMHO డాక్టర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News February 26, 2026

వరంగల్: వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో చోరీ

image

వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌ఎస్‌కె సేవాసమాజ్ ప్రాంతంలో బుధవారం దొంగతనం జరిగింది. బాధితురాలు దాస విజయ వాకింగ్‌కు వెళ్లి వచ్చేలోపు గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి 2 తులాల బంగారు పుస్తెలతాడు, సెల్‌ఫోన్, రూ.2,500 నగదు ఎత్తుకెళ్లాడు. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు రూ.99,500 ఉంటుందని సీఐ కరుణాకర్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.