News July 30, 2024

సూర్యాపేటకు ఉప ఎన్నికలు రానున్నాయా.?

image

సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు రానున్నాయా.? తెలంగాణ శాసనసభ సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మధ్య జరిగిన వాగ్వాదం ఈ చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీ ఒకే ఒక్క స్థానం సూర్యాపేట నుంచి జగదీశ్ రెడ్డి గెలిచారు. ఓ హత్య కేసులో జగదీశ్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. అది నిరూపిస్తే రాజీనామా చేస్తానని జగదీశ్ రెడ్డి తెలిపారు.

Similar News

News November 26, 2025

నల్గొండ: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ ఆదేశాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఉదయాదీత్య భవన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న నల్గొండ, చండూరు డివిజన్లకు సంబంధించిన ఆర్వోలు,( స్టేజ్- వన్ ) ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.