News July 7, 2024

సూర్యాపేట: అన్నదమ్ములు గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫై

image

గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో గరిడేపల్లి మండలం వెలిదండకు చెందిన అన్నదమ్ములు సత్తాచాటారు. తుమ్మకొమ శ్యామ్ సుందర్ , రాము, దశరథ్ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యారు. శ్యామ్ సుందర్ మిర్యాలగూడ గురుకుల స్కూల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాము కోదాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దశరథ్ బాసరలో ట్రిపుల్ ఐటీ పూర్తి చేసుకొని గ్రూపు-1కి ప్రిపేర్ అయ్యారు.

Similar News

News November 27, 2025

నల్గొండ జిల్లాలో నేటి సమాచారం..

image

నల్గొండ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
దేవరకొండ: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ ఉద్యోగులు
చండూరు: వృథాగా కృష్ణా జలాలు
నల్గొండ: రేపటితో ముగిస్తున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
నల్గొండ: కోడి ధరను దాటేసిన చిక్కుడుకాయ
నల్గొండ: స్థానికంపై ఆ మూడు పార్టీల కన్ను
కట్టంగూరు: అభ్యర్ధులకు ఎస్సై సూచన
కట్టంగూరు: రెండు సార్లు ఆయనే విన్
మునుగోడు: ప్రశ్నించే గొంతుకులను గెలిపించండి

News November 27, 2025

నల్గొండ: తొలి రోజు 421 సర్పంచ్ నామినేషన్లు దాఖలు

image

తొలివిడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నల్గొండ, చండూరు డివిజన్లో మొత్తం 318 గ్రామ పంచాయతీల్లో 421 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు డీపీవో తెలిపారు. చండూర్ 29, చిట్యాల 29, గట్టుప్పల్ 10, కనగల్ 44, కట్టంగూరు 23, కేతేపల్లి 31, మర్రిగూడ 21, మునుగోడు 33, నకిరేకల్ 21, నల్గొండ 25, నాంపల్లి 27, నార్కట్పల్లి 47, శాలిగౌరారం 34, తిప్పర్తి 47 సర్పంచ్ నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.