News February 22, 2025

సూర్యాపేట: కొత్త టీచర్లకు ట్రైనింగ్ 

image

డీఎస్సీ 2024లో ఎంపికైన నూతన ఉపాధ్యాయులకు ఈనెల 27 నుంచి ట్రైనింగ్ ఇస్తున్నట్లు డీఈవో అశోక్ తెలిపారు. జిల్లాలోని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు ఈనెల 27 నుంచి 28 వరకు సూర్యాపేటలో, స్కూల్ అసిస్టెంట్లకు మార్చి 3 నుంచి 5 వరకు, స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులకు మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు నల్గొండలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

Similar News

News November 26, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్‌పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్‌లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్