News March 18, 2025
సూర్యాపేట జిల్లా నేటి టాప్ న్యూస్..

> సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నేత మర్డర్ > కేటీఆర్ సమావేశం విజయవంతం చేయాలి: గాదరి > కలెక్టరేట్ ఎదుట వంటవార్పు> తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును కొనసాగించాలని డిమాండ్> govt జాబ్ కొట్టిన సూర్యాపేట జిల్లా బిడ్డ > కొనసాగుతున్న ఎమ్మార్పీఎస్ నిరసన దీక్షలు > సూర్యాపేటలో ట్రాఫిక్ పోలీసుల వార్నింగ్ > ప్రజా సమస్యల పరిష్కరించాలి: సీపీఎం> పటేల్ రమేశ్ రెడ్డిని కలిసిన నేతలు
Similar News
News March 18, 2025
మహబూబ్నగర్: దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం భవిత సెంటర్లలో ప్రత్యేకమైన శిక్షణ ఇస్తున్నట్లు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. మహబూబ్నగర్ పట్టణంలోని సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణను దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలన్నారు.
News March 18, 2025
మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్, GWMC కమిషనర్

హసన్పర్తిలోని దేవాదుల ప్యాకేజీ 3లో భాగంగా నూతనంగా నిర్మించిన పంపు హౌస్ మోటార్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభానికి వచ్చిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ ప్రావిణ్య బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే కలిశారు.
News March 18, 2025
PU: విద్యార్థులకు ప్రైజ్ మనీ, సర్టిఫికెట్ల ప్రదానం

మహబూబ్నగర్ పట్టణ పరిధిలోని పాలమూరు యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి యువ ఉత్సవ్-25 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజ్ మనీతోపాటు సర్టిఫికెట్స్, మెమొంటోస్లను పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జీఎన్ శ్రీనివాస్,రిజిస్ట్రార్ ఆచార్య చెన్నప్ప ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల అధ్యాపకులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.