News October 17, 2024
సూర్యాపేట: మద్యం అమ్మితే రూ.20వేలు ఫైన్

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని పాతర్ల పహాడ్, ఇస్తాలపురం, గట్టికల్ గ్రామాల్లో మద్యం అమ్మితే రూ.20 వేలు జరిమానా విధించనున్నట్లు గ్రామస్థులు హెచ్చరికలు జారీ చేశారు. జరిమానా వివరాలు ఫ్లెక్సీలో పొందుపరిచి గ్రామంలో ఏర్పాటు చేశారు. ఎవరైనా మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందిస్తే వారికి రూ.2వేలు ప్రోత్సాహకం ఇస్తామని ప్రకటించారు.
Similar News
News December 20, 2025
పథకాలు ప్రతి విద్యార్థికి అందాలి: నల్గొండ కలెక్టర్

ప్రభుత్వ విద్య, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి స్థాయిలో అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో విద్య, సంక్షేమ శాఖలు, లీడ్ బ్యాంకు అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఈవో బిక్షపతి, సోషల్ వెల్ఫేర్ అధికారి శశికళ, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ శ్రామిక్ ఉన్నారు.